ANR National Award 2024-అన్నపూర్ణ స్టూడియోలో 2024కి గాను ఏఎన్నార్ జాతీయ పురస్కారాల వేడుకల కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ని శాలువాతో సత్కరించి.. అక్కినేని జాతీయ అవార్డు ప్రదానం చేశారు అమితాబ్ బచ్చన్.
- 0 Comments
- Hyderabad