
మస్క్, కొంతమంది నెట్ఫ్లిక్స్ లింగమార్పిడి సమస్యలను ప్రోత్సహిస్తోందని, ‘వోక్ ఎజెండా’ను ప్రచారం చేస్తోందని ఆరోపించారు పిల్లల మానసిక ఆరోగ్యం కోసం, నెట్ఫ్లిక్స్ చూడటం ఆపాలని మస్క్ అన్నారు మస్క్ సోషల్ మీడియా పోస్ట్ తర్వాత, నెట్ఫ్లిక్స్ షేర్లు పడిపోవడం ప్రారంభించాయి. ట్రేడింగ్ రోజులు గడిచేకొద్దీ కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ.2 లక్షల కోట్లు తగ్గింది.