loader

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో కొత్త మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ X చాట్‌ను ప్రారంభించింది. WhatsApp, Arattai వంటి ప్రసిద్ధ మెసేజింగ్ యాప్‌లకు పోటీగా.. X చాట్ పూర్తిగా సురక్షితమైన మెసేజింగ్ కోసం రూపొందించారు. ప్రతి చాట్, అది టెక్స్ట్ అయినా లేదా మీడియా ఫైల్ అయినా, ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేస్తారు. అంటే పంపేవారు, స్వీకర్త కాకుండా మరెవరూ సందేశాన్ని చూడలేరు.స్క్రీన్‌షాట్‌లను బ్లాక్ చేసే ఫీచర్ ఇచ్చారు. అంతేకాకుండా, ఎవరైనా మీ చాట్‌ను స్క్రీన్‌షాట్ చేయడానికి ప్రయత్నిస్తే, మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON