టాలీవుడ్ మొత్తాన్ని ఐబొమ్మ రవి ఒక కుదుపు కుదిపేశాడు. ఐబొమ్మ రవి పేరుతో సోషల్ మీడియాలో ఎక్స్ ఖాతా నుంచి మాత్రం వరుసగా ట్వీట్లు పోస్ట్ అవుతున్నాయి. టాలీవుడ్ కి సంబంధించిన గాసిప్స్ ని పోస్ట్ చేస్తున్నారు. రవి పేరు, ఫోటో తో ఉన్న అకౌంట్ ని దాదాపు 6 వేలమంది ఫాలో అవుతున్నారు. రాజా సాబ్ నిర్మాత ఫోటో పెట్టి కన్నీళ్లు కారుస్తున్న ఎమోజి పెట్టారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కథ ముగిసినట్లేనా అని నెటిజన్లు అంటున్నారు.

