
అఫ్జల్‌గంజ్‌లో ఉన్న ఉస్మానియా ఆస్పత్రిని.. గోషామహల్‌లో పోలీసు స్టేడియం ప్రాంతానికి తరలించాలని.. రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. స్టేడియానికి సంబంధించిన మొత్తం 43 ఎకరాల 37 గుంటల భూమి నుంచి..
ఉస్మానియా ఆస్పత్రి కోసం 31 ఎకరాల 39 గుంటలు కేటాయించారు అధికారులు. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్.. ఉస్మానియా ఆస్పత్రి కొత్త బిల్డింగ్‌కు కేటాయించిన స్థలాన్ని మంగళవారం నాడు వైద్యశాఖకు అప్పగించారు.