loader

మనిషి ఎప్పుడు ఒకేచోట ఆగిపోకూడదని భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అన్నారు. హైదరాబాద్​ రావిర్యాలలో ఈరోజు నిర్వహించిన స్కైరూట్ ఏరోస్పేస్ “ఇన్ఫినిటీ క్యాంపస్” ప్రారంభోత్సవానికి అతిథిగా హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ ఆకాశమే హద్దుగా చెలరేగేందుకు భారత్​లో అన్ని అవకాశాలున్నాయని ముఖ్యంగా “Gen Z” గురించి మాట్లాడుతూ వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించాలంటే నేటి యువతరం అంతరిక్ష యాత్రలో చురుకుగా పాల్గొనాలన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON