loader

ప్రపంచవ్యాప్తంగా  క్రైస్తవ సోదరులు జరుపుకుంటున్న ఈస్టర్ పండుగను పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి “సత్యం, కరుణ ఎప్పటికీ ఓడిపోవన్న గొప్ప నిజాన్ని ఏసుక్రీస్తు పునరుత్థానం మనకు గుర్తు చేస్తుంది. ఈ పండుగ పవిత్రత ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలి” అని ఆకాంక్షించారు. ఈ ఈస్టర్ పర్వదినం ప్రతి ఇంటిని ప్రేమ, శాంతి మరియు శ్రేయస్సుతో నింపాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON