
ప్రపంచ యువతకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సవాల్ గా మారుతోంది. ఏఐ వల్ల ప్రభావితం కాని మూడు రంగాలు డైనమిక్ వాతావరణాలలో శారీరక శ్రమతో చేయాల్సిన పనులు AI చేయడం సాధ్యం కాదు. డిజైనర్లు, కళాకారులు, వ్యూహకర్తలు , రచయితలు వంటి సృజనాత్మకత ,సంక్లిష్ట నిర్ణయం తీసుకోవాల్సిన వృత్తులు కూడా ఆటోమేషన్‌కు ప్రభావితం అయ్యే తక్కువ అవకాశం కలిగి ఉంటాయి. AI అభివృద్ధి, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ , నైతిక AI పర్యవేక్షణలో కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ ఉద్యోగాలు అధిక జీతాలను అందిస్తున్నాయి.