loader

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముఖరా(కె) గ్రామం, ఆ గ్రామ పంచాయతీ ఆవిర్భావం నుండి అన్నింట్లో ప్రత్యేకతను చాటుకుంటూ ఆదర్శంగా నిలుస్తోంది. స్వయం సమృద్ధ గ్రామంగా అభివృద్ధి చెందుతోంది. అందుకు కారణం ఆ గ్రామ సర్పంచ్ గాడ్గే మీనాక్షి. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో ఆదర్శంగా నిలిచి అనేక అవార్డులు సాధించిన ఘనత ఈ గ్రామానికే దక్కింది. జాతీయ స్థాయిలో ఖ్యాతిని పొందిన ఆ గ్రామం దేశంలోనే మొదటి డిజిటల్ ట్రీ ఆధార్ గ్రామంగా గుర్తింపును సొంతం చేసుకుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON