ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పాలకుల నిరంకుశత్వానికి ముగింపు పలికే రోజులు దగ్గరపడ్డాయని ఆయన పేర్కొన్నారు. “మేము ఇరాన్‌ను విభజించాలని అనుకోవడం లేదు.. కేవలం నిరంకుశ పాలన నుంచి అక్కడి ప్రజలకు విముక్తి కలిగించడమే మా లక్ష్యం” అని ఆయన స్పష్టం చేశారు. “ఇరాన్‌కు మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఇస్తాం. ప్రజలు ప్రభుత్వాన్ని పడగొట్టే సమయం దగ్గరలో ఉంది. తదుపరి దశను త్వరలో చేపడతాం” అని చెప్పారు.

