ఇరాన్ పై మరోసారి అమెరికా భీకర దాడులతో విరుచుకుపడింది. టెహ్రాన్‌పై దాడి చేశామని.. దీంతో పలువురు ఇరాన్ సైనిక అధికారులు మరణించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. హ్రాన్‌లో జరిగిన భారీ దాడితో ఇరాన్ సైనిక నాయకులలో చాలా మంది అంతమయ్యారని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ఏప్రిల్ 6వ తేదీలోగా ఒప్పందం కుదుర్చుకోవడమో లేదా హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడమోచేయాలని,లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరించారు.

