loader

అడియన్స్,సోషల్ మీడియా అస్సలు ఊహించని విధంగా నాలుగో స్థానంలో ఎలిమినేట్ అయ్యాడు ఆల్ రౌండర్ ఇమ్మాన్యూయేల్. బిగ్ బాస్ సీజన్ 9 ముందు నుంచి అన్ లిమిటేడ్ ఎంటర్టైన్మెంట్ అందించాడు. ప్రతి సందర్భంలో తన కామెడీ పంచులతో హౌస్ లో నవ్వులు పూయించాడు. బిగ్ బాస్ సీజన్ 9 అంటే ఇమ్మాన్యుయేల్ అన్నట్లుగా తన ఆట తీరుతో కట్టిపడేశాడు. ఒకానొక సమయంలో సీజన్ 9 విన్నర్ అనే రేంజ్ లో అత్యధిక ఓటింగ్ తో టాప్ 1లో దూసుకొచ్చాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON