loader

హెచ్‌సీయూ ల్యాండ్స్‌ను వదిలేయండని, వన్య ప్రాణుల్ని బతకనివ్వండి అంటూ టాలీవుడ్ సైతం గొంతెత్తుతోంది. ఈ క్రమంలో రష్మి, రేణూ దేశాయ్ వంటి వారు ఇప్పటికే వీడియోలు వదిలారు. పోస్టులు చేస్తున్నారు. తాజాగా హెచ్‌సీయూ భూవివాదం మీద రష్మిక స్పందించింది. అక్కడ జరుగుతున్న విధ్వంసం గురించి తెలియడంతో రష్మిక బాధపడింది. నాకు ఈ విషయం ఇప్పుడే తెలిసింది.. ఇలా అంటున్నందుకు క్షమించండి.. ఇది మాత్రం సరైన పని కాదు..

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON