
తెలంగాణలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రంలో మహిళా సాధికారత ధ్యేయంగా ‘ఇందిరా మహిళా శక్తి మిషన్-2025’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా పోచన్నపేట గ్రామానికి చెందిన రేణుక… రచన మహిళా సమైక్య సంఘం ద్వారా రెండు లక్షల రుణం పొంది వనిత టీ స్టాల్‌ని ఏర్పాటు చేసుకోగా… కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ గురువారం ప్రారంభించారు.