loader

సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ వైరల్‌గా మారింది. “నానో బనానా” అనేది గూగుల్ జెమినీ 2.5 ఫ్లాష్ ఇమేజ్ AI టూల్‌కు ఇంటర్నెట్ వాసులు పెట్టిన ఫన్నీ డాక్‌నేమ్. ఈ టూల్ టెక్స్ట్ ప్రాంప్ట్‌లు లేదా ఫోటోల ఆధారంగా అత్యంత వాస్తవికమైన 3D ఫిగరిన్‌లను సృష్టిస్తుంది. ఈ ఫిగరిన్‌లు చిన్న ప్లాస్టిక్ బొమ్మల్లా కనిపిస్తాయి. కలెక్టబుల్ టాయ్‌లను పోలి ఉంటాయి. పెంపుడు జంతువులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, లేదా మీ స్వంత ఫోటోను కూడా ఈ టూల్ ద్వారా 3D ఫిగర్‌గా మార్చవచ్చు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON