loader

అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్, యూబయ్ ఇండియా, ఎట్సీ, ది ఫ్లాగ్ కంపెనీ, ది ఫ్లాగ్ కార్పొరేషన్ వంటి ప్రధాన ఇ-కామర్స్ సంస్థలకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. పాకిస్థాన్ జాతీయ జెండాలు, సంబంధిత వస్తువుల అమ్మకాలపై ఆగ్రహం  వ్యక్తం చేసింది. ఇలాంటివి చేయడం అంటే దేశ చట్టాలను ఉల్లంఘించడమేనని మండిపడింది. వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించింది.  ఇ- కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల్లో పాకిస్తానీ జాతీయ జెండాలు, పాకిస్థాన్ దేశ ముద్ర ఉన్న వస్తువుల అమ్మకాల పై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON