తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరుకుంది. జేఏసీ పిలుపు మేరకు నేడు అన్ని బస్ డిపోలు, వర్క్‌షాప్‌ల వద్ద కార్మికులు మహా ధర్నా చేపట్టనున్నారు.ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీతో జరిపిన చర్చలు ఫలించలేదని, 32 డిమాండ్లపై స్పష్టమైన హామీ రాలేదని జేఏసీ తెలిపింది.2021 వేతన సవరణను 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలి.గ్రేటర్ హైదరాబాద్‌లోని
ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్టులను రద్దు చేయాలి.

