loader

అల్లు అర్జున్ కి చెందిన ‘అల్లు సినిమాస్’ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మన పోటీ ఇకపై బాలీవుడ్‌తో కాదు, ప్రపంచ స్థాయి సినిమా అయిన హాలీవుడ్‌తోనే ఉండాలి` అని అన్నారు. `అల్లు అర్జున్ లాంటి టాలెంట్ ఉన్న నటులు కేవలం పాన్-ఇండియా స్టార్‌గా ఉండిపోకూడదు. ఆయన హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించాలి. మన తెలుగు నటుల సత్తా ఏంటో ప్రపంచంలోని ప్రతీ మూలకు చేరాలి. తెలుగు సినిమాకు ఆ శక్తి ఉంది` అని చెప్పారు సీఎం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON