loader

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తన 22వ సినిమాను తమిళ స్టార్ దర్శకుడు అట్లీ కుమార్ దర్శకత్వంలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో అల్లు అర్జున్ లుక్ ఒకటి వైరల్ అవుతోంది. షూటింగ్ సెట్స్ లో తీసిన ఈ ఫోటోలో అల్లు అర్జున్ సూపర్ హీరో సూట్ ధరించి, జుట్టును ముడివేసిన స్టైల్‌లో కనిపిస్తున్నారు. ఈ లుక్‌ను చూసిన నెటిజన్లు హాలీవుడ్ రేంజ్‌లో బొమ్మ రాబోతుందని కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం ఈ లుక్‌పై తెగ ఖుషీ అవుతున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON