loader

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు తలమానికంగా ఉన్న విశాఖపట్నం పోర్టు సరకు రవాణాలో అరుదైన రికార్డును సృష్టించి సరికొత్త చరిత్ర లిఖించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025-26) కేవలం 345 రోజుల్లోనే ఏకంగా 85 మిలియన్ టన్నుల కార్గోను హ్యాండిల్ చేసి అందరినీ విస్మయానికి గురిచేసింది. 1933లో ప్రారంభమైన ఈ పోర్టు సుదీర్ఘమైన 92 ఏళ్ల ప్రస్థానంలో ఈ స్థాయిలో సరకు రవాణా జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON