loader

ట్రంప్‌ వ్యాఖ్యల నేపథ్యంలో హెచ్‌-1బీ వీసాలపై  అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.ట్రంప్ కొత్త H-1B వీసా విధానం నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను అమెరికన్ కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి తీసుకురావడానికి రూపొందించబడిందని వెల్లడించారు. అంతేకాని, విదేశీయులను భర్తీ చేసేందుకు కాదని స్పష్టం చేశారు. ‘అమెరికన్లకు శిక్షణ ఇవ్వండి. ఆ తర్వాత తిరిగి వెళ్లిపోండి. ఆ తర్వాత అమెరికన్లే పూర్తిగా బాధ్యతలు తీసుకుంటారు’
అనేదే వీసా విషయంలో ట్రంప్ కొత్త విధానం అని వెల్లడించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON