టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత,దర్శకుడు రాజ్ నిడిమోరు పెళ్లికి సిద్ధమయ్యారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. డిసెంబరు 1నవీరి పెళ్లి జరగనుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామాలి పెట్టిన ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ‘తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారు (Desperate people do desperate things)’ అనే అర్థం వచ్చేలా ఒక కోట్‌ను పంచుకున్నారు. సమంత-రాజ్ పెళ్లి వార్తలు వస్తున్న సమయంలోనే
ఆమె ఈ పోస్ట్ పెట్టడంతో, ఇది వారిని ఉద్దేశించి పెట్టిందేనని నెటిజన్లు భావిస్తున్నారు.

