అటవీశాఖ అధికారితోపాటు మహిళపై ఒక వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. పారిపోయిన అతడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాల్పుల్లో గాయపడిన డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్, ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భోపాల్ వాంఖేడి గ్రామంలోని అటవీ శాఖ మాజీ ఉద్యోగి పురాన్ అలియాస్ గుడ్డా లోధి మూడేళ్ల కిందట అతడు అక్కడ పని చేశాడు. అయితే దురుసు ప్రవర్తన వల్ల ఉద్యోగం నుంచి అతడ్ని తొలగించారు. తిరిగి పనిలో చేర్చుకోమని ఆగ్రహంతో కాల్పులు జరిపాడు.

