loader

తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థ (ISO) గుర్తింపును సాధించి, ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుందనీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఉమ తెలిపారు. ISO 21001:2018: విద్యా సంస్థల నిర్వహణ వ్యవస్థ, ISO 14001:2015: పర్యావరణ నిర్వహణ వ్యవస్థ,ISO 50001:2018: ఇంధన నిర్వహణ వ్యవస్థ. విద్యా సేవలను అందించడంలో నాణ్యతకు గాను అకడమిక్ అడ్మినిస్ట్రేటివ్ ఆడిట్ సర్టిఫికేషన్ మరియు Q5 స్టార్ క్వాలిటీ రేటింగ్ సర్టిఫికేట్.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON