ఫేమస్ మెస్సేజింగ్, వీడియో, ఆడియో కాలింగ్ యాప్ వాట్సాప్‌ను నమ్మలేమని ప్రముఖ వ్యాపారవేత్త, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ విమర్శించారు.వినియోగదారుల ప్రైవేట్ సందేశాలను చదువుతోందని, వాటిని సేవ్ చేస్తుందని.. యాక్సెంచర్ వంటి థర్డ్ పార్టీలతో మెటా పంచుకుంటోందని ఆరోపిస్తూ మెసేజ్‌లు, వాయిస్/ వీడియో కాల్స్ కోసం X చాట్‌కు మారాలని వినియోగదారులకు సూచించారు. ఇక్కడ మీ డేటాకు ప్రైవసీ లభిస్తుందని పేర్కొన్నారు.

