ఇంగ్లాండ్‌పై టీం ఇండియా భారీ విక్టరీ సాధించింది. వరుసగా రెండోవసారి ఫైనల్స్‌కు వెళ్లిన భారత్… ఈ నెల 8న అహ్మదబాద్‌లో కీవిస్‌తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. సంజు 89 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ కిషన్, శివమ్ దూబే వరుసగా 39, 43 పరుగులతో విజృంభించి ఔటయ్యారు. చివరి ఓవర్లలో హార్దిక్ పాండ్యా (27), తిలక్ వర్మ (21) చేసిన పవర్-హిట్టింగ్ భారత్ 250 పరుగుల మార్కును దాటడానికి దోహదపడింది.

