
దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో పాన్ వరల్డ్ మూవీ SSMB29 ఒడిశాలో ఓ షూటింగ్ షెడ్యూల్ పూర్తి కాగా త్వరలోనే మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. భారీ బోట్ యాక్షన్ సీక్వెన్స్ఈ మూవీలో మహేష్ బాబుతో పాటు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. దీని కోసం ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నారని.. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ నేతృత్వంలో ఈ యాక్షన్ సీన్ షూటింగ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.