loader

కేంద్ర ప్రభుత్వం, ఆర్‌ఎస్ఎస్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. గిరిజనులను ‘వనవాసి’ అని సంభోదించడంపై విమర్శలు గుప్పించారు. శతాబ్దాలుగా గిరిజనులకు చెందిన నీరు, అడవులు, భూములపై వారి అసలైన యాజమాన్య హక్కులను నిరాకరించడానికే ఈ పదాన్ని సృష్టించారని ఆరోపించారు. దేశంలో అధికారం, సంపదలో గిరిజనులు తమ వాటాను పొందాలంటే కుల గణన అత్యంత కీలకమని గాంధీ పేర్కొన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో జరిగిన ‘ఆదివాసీ అధికార్ సంవిధాన సమ్మేళన్‌’లో రాహుల్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON