
భారత్ లో ఇంటర్నెట్ విప్లవాన్ని తీసుకొచ్చిన సంస్థ జియో. ఆకాశంలో ఉన్న టెలికాం వినియోగ ధరల్ని నేలపైకి దించింది కూడా జియోనే. అయితే తర్వాత టారిఫ్ ప్లాన్లను పెంచుకుంటూ వస్తోంది. అయినా ఇప్పటికీ వేగవంతమైన ఇంటర్నెట్ అందిస్తోంది జియోనే. వేగవంతమైన నెట్‌వర్క్‌లో జియో టాప్ ప్లేస్‌లో ఉంది. ఓక్లా వెబ్‌సైట్ ప్రకారం, జైపూర్ నగరంలో అత్యధికంగా 181.68 Mbps డౌన్‌లోడ్ వేగం ఉంది. కోల్‌కతా రెండో స్థానంలో, అహ్మదాబాద్ మూడో స్థానంలో ఉన్నాయి. ముంబైలో తక్కువగా 75.75 Mbps డౌన్‌లోడ్ వేగం ఉంది.