loader

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శనివారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) పై పంజాబ్ కింగ్స్ (PBKS) ఘనవిజయం సాధించింది. న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ 6 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, హైదరాబాద్ నిర్దేశించిన 220 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ ధీటుగా ఎదుర్కొంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON