
వరల్డ్ వైడ్‌గా పవర్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ ‘OG’. లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సాంగ్స్, బీజీఎం గూస్ బంప్స్ తెప్పిస్తుండగా… ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు సాంగ్స్ ట్రెండ్ సృష్టిస్తున్నాయి. తాజాగా మూడో పాట ‘గన్స్ అండ్ రోజెస్’ విడుదల చేయగా ఆకట్టుకుంటోంది. ఫస్ట్ గ్లింప్స్‌లో హైలైట్ అయిన ‘హంగ్రీ చీతా’నే గన్స్ అండ్ రోజెస్ సాంగ్. ‘ఫైర్ స్ట్రామ్’ మించిపోయేలా పవర్ ఫుల్ ‘ఓజీ’ని కళ్లకు కట్టేలా సాంగ్ చేశారు.