loader

జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు jeemain.nta.nic.in వెబ్ సైట్ లోకి వెళ్లి సిటీ స్లిప్పుల్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దాన్ని డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. తాజా షెడ్యూల్ ప్రకారం బీఈ, బీటెక్, పేపర్ 1 పరీక్షల్ని ఏప్రిల్ 2, 4, 5, 6, 8 తేదీల్లో నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించింది. అలాగే బీఆర్క్, బీప్లానింగ్ కోర్సులకు పేపర్ 2ఏ, పేపర్ 2బీలను ఏప్రిల్ 7న నిర్వహించనుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON