ఐపీఎల్ 2025 సీజన్ టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆర్సీబీ బౌలర్ యశ్ దయాల్, తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఐదేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడని యశ్ దయాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ మహిళ. అలాగే మరో 17 ఏళ్ల అమ్మాయి కూడా తనపై యశ్ దయాల్, లైంగిక దాడి పాల్పడినట్టు ఫిర్యాదు చేసింది. posco యాక్ట్‌లో ఇరుక్కున్న యశ్ దయాల్, త్వరలోనే యశ్ దయాల్ని అదుపులోకి తీసుకోబోతున్నారు పోలీసులు. ఐపీఎల్ 2026 సీజన్లో యశ్ దయాల్ అందుబాటులో ఉండడం అనుమానమే.

