
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ , IISER ఆప్టిట్యూడ్ టెస్ట్ (IAT) 2025 ఫలితాలు ప్రకటించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ iiseradmission.inలో పూర్తి వివరాలు ఉంచారు. అందులోకి లాగిన్ అయిన తర్వాత స్కోర్ కార్డులు పొందవచ్చు IISER కౌన్సెలింగ్ షెడ్యూల్ గురించి కూడా అభ్యర్థులకు తెలియజేసింది. IISER అకడమిక్ ప్రోగ్రామ్ ప్రిఫరెన్స్ ఫారమ్ పూర్తి చేయడానికి రిజిస్ట్రేషన్ విండో జూన్ 26 నుంచి జులై 3 వరకు ఓపెన్ చేసి ఉంచుతారు