loader

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) 2026 నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్రీయ మాధ్యమిక శిక్షా బోర్డ్ (CBSE) ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఆన్‌లైన్ దరఖాస్తులు నవంబర్ 27న ప్రారంభమై డిసెంబర్ 18 రాత్రి 11:59 గంటలకు ముగుస్తాయి పేపర్-I కోసం అభ్యర్థి సీనియర్ సెకండరీ (10+2)తో పాటు 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా 4 సంవత్సరాల B.El.Ed. డిగ్రీ ఉండాలి. పేపర్-II కోసం గ్రాడ్యుయేషన్ తో పాటు D.El.Ed. లేదా B.Ed. డిగ్రీ అవసరం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON