
దేశంలో ఇప్పటి వరకు Chat GPT మాత్రమే ఎక్కువ డౌన్లోడ్స్ సాధించిన AI యాప్ గా వెలుగొందుతోంది. అయితే, ఎఐ వరల్డ్ లోకి కొత్తగా వచ్చిన ఇప్పుడు కొత్త సెన్సేషన్ గా అవతరించింది. మొన్నటి వరకు యాపిల్ యాప్ స్టోర్ లో చాట్ జిపిటి మాత్రమే అత్యధిక డౌన్లోడ్స్ సాధించిన ఎఐ యాప్ గా ఉండగా, నిన్న ఎయిర్టెల్ ప్రకటించిన ఉచిత పెర్ప్లెక్సిటీ ప్రో సర్వీస్ ఆఫర్ తర్వాత యాపిల్ స్టోర్ లో భారీగా డౌన్లోడ్స్ సాధించి చాట్ జిపిటి ని సైతం వెనక్కి నెట్టింది.