
CBSE కీలక నిర్ణయం తీసుకుంది కొత్త జాతీయ విద్యావిధానం2020లో సిఫార్సుల ప్రకారం ఇకపై టెన్త్ క్లాస్‌కి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించే ఈ విధానం 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుందని పేర్కొంది.
ఫిబ్రవరిలో తొలి దశ పరీక్షలు, రెండోదశ బోర్డు పరీక్షలు మే నెలలో జరుగుతాయని మొదటిసారి నిర్వహించే పరీక్షల్లో విద్యార్థులు తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంటుందని, రెండవసారి జరిగే పరీక్షలు ఆప్షనల్ అని తెలిపింది.