రోజర్ బిన్నీ, బీసీసీఐ ప్రెసిడెంట్ పొజిషన్ నుంచి తప్పించబడడంతో ప్రస్తుతం ఆ కుర్చీ ఖాళీగా ఉంది. వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, ప్రస్తుతం తాత్కాలిక ప్రెసిడెంట్గా బాధ్యతల్లో ఉన్నాడు. అయితే బీసీసీఐ కొత్త ప్రెసిడెంట్ రేసులో భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఉన్నాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. సచిన్ టెండూల్కర్, బీసీసీఐలో ఎలాంటి పొజిషన్స్ స్వీకరించడానికి సిద్ధంగా లేనట్టు సమాచారం. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు.డు.

