
AA22 అల్లు అర్జున్, అట్లీ సినిమాకు సంబంధించిన పనులు ఆల్రెడీ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. అట్లీ ప్రాజెక్ట్ కోసం అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడు. ప్రాజెక్ట్‌కి తగ్గట్టుగా బన్నీ తన బాడీని మార్చుకుంటున్నాడు. ఆర్ఆర్ఆర్ కోసం ఎన్టీఆర్‌ను లాయిడ్ ట్రైన్ చేశాడు. మళ్లీ ఇప్పుడు బన్నీ కోసం లాయిడ్ వచ్చాడు. అసలే అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ ఇంటర్నేషన్ లెవెల్లో ఉండబోతోంది. హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ స్టూడియోలతో కలిసి ఈ మూవీ కోసం పని చేయబోతోన్నారు.