1917లో రష్యా మహిళలు మొదటిసారిగా ప్రపంచ యుద్ధం కారణం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారట. సరైన ఆహారం లేక నిద్రలేక ఎన్నో అవస్థలు పడుతూ ఉండడంతో ఆ దేశంలోని మహిళలు కూడా ఆందోళన చేపట్టారట.
దీని ఫలితం గానే ఆ దేశపు చక్రవర్తి నికోలస్ పదవికి రాజీనామా చేసి ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వం వల్ల మహిళలకు ఓటు హక్కు కల్పించడం వల్లే మహిళా దినోత్సవం గా జరుపుకుంటున్నారట. ఆరోజు మార్చి 8 కావడం వల్లే ఆ రోజు నుంచి ఇప్పటివరకు మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నారు.

