ఈ నెల 5, 6 తేదీల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంశాఖమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. 5వతేదీన ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు.

