loader

దీపావళి (Diwali) పండుగ అంటే దీపాలు వెలిగించి జరుపుకునే పండుగ అని, పటాసులు కాల్చే పండుగ కాదని ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్‌, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి (Delhi former CM) అర్వింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు.
ఈ పండుగ సందర్భంగా ఎవరూ పటాసులు కాల్చవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని ఆయన చెప్పారు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON