loader

రాష్ట్రంలో వైద్యవిద్య ప్రవేశాలు, దవాఖానల్లో వసతుల కల్పనను పర్యవేక్షించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తూ ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌చోంగ్తు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. టాస్క్‌ఫోర్స్‌లో డీఎంఈ సభ్యకార్యదర్శిగా ,
డీఎంఈ(అకడమిక్‌), హెల్త్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌, ఉస్మానియా, గాంధీ మెడికల్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లు సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, పీజీ సీట్ల అడ్మిషన్ల ప్రక్రియను టాస్క్‌ఫోర్స్‌ పర్యవేక్షించనున్నది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON