loader
ఢిల్లీకి రావాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు బీజేపీ పెద్ద‌లు ఆహ్వానం ప‌లికిన‌ట్టు తెలుస్తోంది.  రెండుమూడు రోజుల్లో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌, మ‌హిళా రిజ‌ర్వేష‌న్ స‌వ‌ర‌ణ బిల్లుల్ని పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. ఈ రెండు బిల్లుల్ని మోదీ స‌ర్కార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది.   హాజరై ఓటు వేసిన వారిలో 2/3 వంతుల మెజార్టీ ఎన్డీఏ స‌ర్కార్‌కు అవ‌స‌రం. మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టేందుకు మిత్ర‌ప‌క్షాలైన టీడీపీ, జ‌న‌సేన అగ్ర‌నేత‌లు చంద్ర‌బాబు,   ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను వెంట‌నే ఢిల్లీకి రావాల‌ని బీజేపీ ముఖ్య నేత‌లు ఆహ్వానించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON