loader

ఏపీ పంచాయతీ తొలి పోరుకు రంగం సిద్ధమైంది. ఏకగ్రీవాలు తప్పించి మిగిలిన స్థానాలకు ఈ నెల 26న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది. తొలి దశలో మొత్తం 3,949 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, ఇందులో 758 సర్పంచి పీఠాలు ఏకగ్రీవమయ్యాయి. అదేవిధంగా, 39,832 వార్డు స్థానాలకు గాను 14,727 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవాల జాబితాలో తిరుపతి జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అత్యధికంగా 135 మంది సర్పంచులు, 2,131 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON