ఆర్టీసీ సమ్మె సమయంలో ఆత్మహత్యకు పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుమారుడు హేమంత్ గౌడ్‌కు ఆర్టీసీలో ‘రికార్డ్ ట్రెజర్’గా ఉద్యోగ నియామక పత్రాన్ని సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో అందజేశారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు దివంగత శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం మరియు ఆర్టీసీ తరఫున పరిహారం అందించామని తెలిపారు. యావత్ తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దాదాపు కోటి రూపాయలు విరాళంగా అందించి శంకర్ గౌడ్ కుటుంబానికి
బాసటగా నిలవడం అభినందనీయమన్నారు.

