loader

మధురై నగరంలో 15 రోజుల క్రితమే ప్రారంభమైన తనిష్క్ జ్యువెలరీ షోరూమ్ లోకి తెల్లవారుజామున 3 గంటల సమయంలో దొంగలు చొరబడి షోరూమ్ లో భద్రపరిచిన సుమారు 35 కిలోల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయినట్లు సమాచారం. చోరీకి గురైన ఈ బంగారు నగల విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.50 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే మధురై పోలీస్ కమిషనర్ రాజేంద్రన్ స్వయంగా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON