loader

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో రూ. 7 కోట్లు డిమాండ్ చేస్తూ చంపుతామని వచ్చిన బెదిరింపుపై తిలక్ నగర్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ ఫిర్యాదు చేశారు. విదేశాలతో సంబంధాలున్న ఆ గ్యాంగ్‌లో సభ్యుడినని చెప్పుకుంటున్న ఒక వ్యక్తి నుంచి తనకు ఫోన్ కాల్, వాట్సాప్ సందేశం వచ్చిందని ఆయన ఢిల్లీ పోలీసులకు తెలిపారు.
రూ. 7 కోట్లు డిమాండ్ చేశాడని, ఆ డబ్బు చెల్లించకపోతే కేజ్రీవాల్‌ను, ఆయన కుమార్తె హర్షిత కేజ్రీవాల్‌ను చంపేస్తామని బెదిరించాడని సింగ్ పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON