October 6, 2026 Posted by : Admin General దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. నగరంలోని పలు చోట్ల ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైనట్లు సమాచారం. దిల్లీతోపాటు హరియాణా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లోనూ భూమి కంపించినట్లు తెలుస్తోంది.