loader

ఎన్నికల సంఘానికి సుమారు 100 మీటర్ల దూరంలోని ఆకాశవాణి కాంప్లెక్స్ వద్ద రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు ప్రతిపక్ష నేతలు ధర్నాకు కూర్చున్నారు. అనంతరం పోలీసులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను కూడా పోలీసులు బస్సుల్లో అక్కడి నుంచి తరలించారు. పోలీసులు తనను అక్కడి నుంచి తొలగించాలనుకుంటే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. దేశంలో ప్రతిపక్ష నాయకుడు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు ఎక్కడ కూర్చోవాలని రాహుల్ అన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON